అమెరికాలో అల్లకల్లోలం
మంచు తుఫాన్ ప్రభావంతో అమెరికా అల్లకల్లోలంగా మారింది. మంచు గడ్డలతో లక్షలాది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ సౌకర్యం లేక విలవిలలాడుతున్నారు. [తుఫాన్](url) ధాటికి ఇప్పటివరకు దాదాపు 60 మందికి పైగానే ప్రాణాలు కోల్పోయారు. న్యూయార్క్‌లోని బఫెలో ప్రాంతంలో ఎమర్జెన్సీ విధించారు. 15 వేల విమానాలు రన్‌వేపైనే ఆగిపోయాయి. అమెరికా అంతటా మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. అమెరికాలోని తూర్పు రాష్ట్రాలన్నీ డీప్ ఫ్రిజ్‌లో పెట్టినట్లుగా ఉన్నాయి. The monster snow storm gripping North America has now claimed dozens … Read more