కేదార్‌నాథ్ యాత్రలో చిక్కుకున్న యాత్రికులు
ఉత్తరాఖండ్- కేదార్‌నాథ్ యాత్రలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో పులువురు చార్‌ధామ్ యాత్రికులు చిక్కున్నారు. మంచులో చిక్కుకున్న యాత్రికులను విపత్తు సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గౌరికుండ్ ప్రాంతంలో భారీగా హిమపాతం కురుస్తున్నట్లు అధికారులు తెలిపారు. భారీ హిమపాతం నేపథ్యంలో ఇప్పటికే చార్‌ధామ్ యాత్రను తాత్కాలికంగా అధికారులు నిలిపివేశారు. భక్తులు కొద్దిరోజులు యాత్రను వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు. मौसम को देखते हुए आज की केदारनाथ यात्रा बंद सोनप्रयाग और गौरीकुंड से यात्रियों को नहीं भेजा रहा है केदारनाथ। … Read more