రాష్ట్రపతి భవన్ టన్నెల్‌పై చెరియల్ పెయింటింగ్స్
[VIDEO:](url) రాష్ట్రపతి భవన్‌లో 163 సంవత్సరాల క్రితం ఓ టన్నెల్‌ను చెరియల్ స్క్రోల్ పెయింటింగ్ అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ టన్నెల్ భవనంలోని కిచెన్‌కు కనెక్ట్ అయ్యి ఉంటుంది. భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా వ్యవసాయం, కులవృత్తులు ప్రతిబింబించేలా పెయింటింగ్ రూపొందించారు. చెరియనల్ స్క్రోల్ పెయింటింగ్‌కు 2008లో జీఐ గుర్తింపు వచ్చింది. Have you heard of the 163 year old Tunnel at #RashtrapatiNilayam? Explore one of the key attractions decorated with … Read more