దొంగ సమాధానాలకు అవాక్కైన పోలీసులు
[VIDEO](url):చత్తీస్గఢ్ లోని దుర్గ్ పోలీస్ స్టేషన్లో ఓ దొంగ చెప్పిన సమాధానాలకు పోలీసులు అవాక్కయ్యారు. ఓ చోరీ చేసి దొరికిన దొంగను అధికారి అందరి ముందే విచారించాడు. దొంగిలించిన సొమ్ముఎంత వచ్చింది? ఏం చేశావ్? అని ప్రశ్నించారు. అయితే దానికి అతడు ‘ చోరీ సొమ్ము 10 వేలు వచ్చింది. దొంగతనం చేసేటప్పుడు బాగానే ఉంది గానీ చేశాక తప్పనిపించింది. అందుకే ఆ సొమ్మంతా పేదలకు పంచిపెట్టా, మూగ జీవాలకు ఆహారం కొన్నా’ అంటూ అమాయకంగా చెప్పడంతో పోలీసులతో పాటు అక్కడున్నవారంత ఒక్కసారిగా ఫక్కున … Read more