• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దొంగ సమాధానాలకు అవాక్కైన పోలీసులు

    [VIDEO](url):చత్తీస్‌గఢ్‌ లోని దుర్గ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఓ దొంగ చెప్పిన సమాధానాలకు పోలీసులు అవాక్కయ్యారు. ఓ చోరీ చేసి దొరికిన దొంగను అధికారి అందరి ముందే విచారించాడు. దొంగిలించిన సొమ్ముఎంత వచ్చింది? ఏం చేశావ్‌? అని ప్రశ్నించారు. అయితే దానికి అతడు ‘ చోరీ సొమ్ము 10 వేలు వచ్చింది. దొంగతనం చేసేటప్పుడు బాగానే ఉంది గానీ చేశాక తప్పనిపించింది. అందుకే ఆ సొమ్మంతా పేదలకు పంచిపెట్టా, మూగ జీవాలకు ఆహారం కొన్నా’ అంటూ అమాయకంగా చెప్పడంతో పోలీసులతో పాటు అక్కడున్నవారంత ఒక్కసారిగా ఫక్కున నవ్వారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv