• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సర్కస్ నుంచి సింహాలు ఎస్కేప్; జనం బెంబేలు

    బోను నుంచి సింహాలు తప్పించుకోవడంతో జనం పరుగులు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని లుయోయాంగ్‌లో ఓ సర్కస్‌లో ఉన్నట్లుండి రెండు సింహాలు బోనులో నుంచి తప్పించుకున్నాయి. అవి ప్రేక్షకుల మీదకి దూసుకురావడంతో పరుగులు తీశారు. సింహాలు దగ్గరికి వస్తుండటంతో ఏంచేయాలో తెలియక కేకలు వేస్తూ పారిపోయారు. నిర్వాహకులు వాటిని బంధించటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. Luoyang, Henan, China Everything went wrong! It is clear that these animals do not want … Read more

    ట్రైనర్‌పై తిరగబడిన పెద్ద పులి; వీడియో వైరల్

    ఓ సర్కస్‌లో పెద్ద పులి ఉన్నట్టుండి తన ట్రైనర్‌పై దాడికి దిగింది. ఈ ఘటన ఇటలీలోని మెరీనా ఓర్ఫీ సర్కస్‌లో చోటు చేసుకుంది. ఇవాన్ ఓర్ఫీ అనే ట్రైనర్ రెండు పులులతో ప్రదర్శన ఇస్తున్నాడు. ఇంతలో ఓ పులి వెనక నుంచి వచ్చి అతనిపైకి దాడికి దిగింది. అతని మెడ, కాళ్లను కొరికి వేసింది. భయంతో అతడు కేకలు వేయగా మరో ట్రైనర్ వచ్చి ఆ పులి బారి నుంచి కాపాడాడు. ఈ ఘటనలో ఇవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన [వీడియో](url) సోషల్ … Read more