• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Srikanth Odela: అవకాశాల కోసం 4 ఏళ్లు సుకుమార్‌ ఇంటి చుట్టూ తిరిగా.. దసరా డైరెక్టర్ ఎమోషనల్

    దసరా మూవీ విజయం సాధించడంతో చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పేరు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించాడని… యాక్షన్‌, ఎమోషనల్ సీన్స్‌లో తనదైన మార్క్‌ చూపించాడని ప్రశంసలు కురుస్తున్నాయి. దసరా మూవీ ముందు వరకూ శ్రీకాంత్‌ సుకుమార్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. అయితే సుకుమార్‌ దగ్గర చేరకముందు శ్రీకాంత్ ఎన్నో కష్టాలు పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. శ్రీకాంత్‌ ఒదెలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట హల్‌ చేస్తున్నాయి.  దసరా మూవీ … Read more