యాక్టింగ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన నిహారిక
పెళ్లి తర్వాత మెగా డాటర్ నిహారిక మళ్లీ యాక్టింగ్‌లోకి రీఎంట్రి ఇచ్చింది. డెడ్ పిక్సల్ అనే వెబ్‌సిరీస్‌లో నటించింది. ఈ వెబ్ సిరిస్ టీజర్ తాజాగా విడుదలైంది. ఈ సిరీస్‌లో నిహారికతో పాటు సాయి రోనక్, వైవా హర్ష, అక్షయ్ లంగుసాని కీలక పాత్రాల్లో నటిస్తున్నారు. నేటి యువతపై వీడియో గేమ్స్ ప్రభావం ఇతివృత్తంతో ఈ డెడ్ పిక్సల్ వెబ్‌సిరీస్ తెరకెక్కింది.కాగా ఆమె భర్త చైతన్న జొన్నల గడ్డతో విడిపోతున్నట్లు ఈ మధ్య సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అందుకు బలం చేకూరుస్తూ నిహారిక.. … Read more