21 ఏళ్లలో 14 మంది పిల్లలు
[VIDEO:](url) సామాజిక మాధ్యమాల్లో ఫేమస్ అయ్యేందుకు చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. తాజాగా ఓ మహిళ తన కుటుంబాన్ని పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంటుంది. ఇందుకోసం కొత్తగా ఆలోచించింది. తన సంతానమైన 14 మందిని సరికొత్తగా పరిచయం చేస్తూ వాళ్లు ఏ సంవత్సరాల్లో జన్మించారో చెప్పుకొచ్చింది. 21 ఏళ్లలో 14 మందికి జన్మనిచ్చినట్లు చెప్పారు. తాను 42 ఏళ్ల వయసులో 2017లో చిన్న కూతురికి జన్మనిచ్చానని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతూ ట్రెండింగ్‌లో ఉంది. https://twitter.com/i/status/1615767605989482497 Screengrab Twitter:yashar Screengrab Twitter:yashar