• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 21 ఏళ్లలో 14 మంది పిల్లలు

    [VIDEO:](url) సామాజిక మాధ్యమాల్లో ఫేమస్ అయ్యేందుకు చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. తాజాగా ఓ మహిళ తన కుటుంబాన్ని పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంటుంది. ఇందుకోసం కొత్తగా ఆలోచించింది. తన సంతానమైన 14 మందిని సరికొత్తగా పరిచయం చేస్తూ వాళ్లు ఏ సంవత్సరాల్లో జన్మించారో చెప్పుకొచ్చింది. 21 ఏళ్లలో 14 మందికి జన్మనిచ్చినట్లు చెప్పారు. తాను 42 ఏళ్ల వయసులో 2017లో చిన్న కూతురికి జన్మనిచ్చానని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతూ ట్రెండింగ్‌లో ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv