స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లపై సుప్రీంకోర్టు తీర్పు
స్వలింగ సంపర్కుల వివాహాలపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు పాఠం చదివింది. ‘హోమోసెక్సువల్టీ కేవలం నగరాలు, ఉన్నత వర్గాలకు సంబంధించిన అంశం కాదు. ప్రాథమిక హక్కుల పరిరరక్షణ కోసం సుప్రీం ఇచ్చే ఆదేశాలు అధికార విభజనకు అడ్డంకి కాదు. స్వలింగ వివాహాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. స్వలింగ వివాహాలు స్పెషల్ మ్యారెజెస్ యాక్ట్‌లోని సెక్షన్ 4 రాజ్యాంగ విరుద్ధం అని చెప్పవచ్చు. ఈ వివాహాలపై పార్లమెంటే ఓ నిర్ణయం తీసుకోవాలి. అది కూడా న్యాయ … Read more