అషూ రెడ్డి అందాల ఆరబోత
బిగ్‌బాస్ బ్యూటీ అషు రెడ్డి తన పరువాలతో మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈఫిల్ టవర్ వద్ద నలుపు రంగు దుస్తుల్లో అందాలు ఆరబోసింది. డిఫరెంట్ యాంగిల్స్‌లో ఫోజులు పెట్టి ఫొటోలు దిగింది. శరీరంపై ఉన్న టాటూలు కనిపించేలా దుస్తులు ధరించి కుర్రకారు మతిపోగోడుతోంది. హాట్‌హాట్ అందాలతో హోయలొలకిస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటుంది. అందమైన లొకేషన్స్ దొరికితే ఇలాంటి హాట్ ఫొటోలతో ఈ అమ్మడు దర్శనమిస్తోంది. Courtesy Instagram:ashu_uuu Courtesy Instagram:ashu_uuu Courtesy Instagram:ashu_uuu Courtesy Instagram:ashu_uuu Courtesy Instagram:ashu_uuu