ఏప్రిల్ 1నుంచి ఇళ్ల ధరలకు రెక్కలు!
దేశంలో కొత్త ఏడాదిలో ఇళ్ల ధరలు మరింత పెరగనున్నాయని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ తెలిపింది. 2022-23 ఆర్థిక ఏడాదిలో 8-10 శాతం వరకు ఇళ్ల ధరలు పెరిగాయని తెలిపింది. వచ్చే ఏడాదిలో మరో 5శాతం పెరుగుతాయట. ఓ వైపు ఆటంకాలు ఎదురైనా స్థిరాస్తి రంగం క్రమంగా కోలుకుందని వెల్లడించింది. నిర్మాణ వ్యయం, రుణ వడ్డీ రేట్ల పెంపు, ద్రవ్యోల్బణం రూపంలో ఎదురైన సమస్యలతో స్థిరాస్తి రంగం సమర్థంగా మనుగడ సాగించిందని తెలిపింది. 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ సెక్టార్ అంచనాలను … Read more