హ్యాపీ బర్త్ డే జానీ మాస్టర్
ప్రముఖ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ బర్త్ డే ఇవాళ. జూలై 2, 1982న ఏపీలోని నెల్లురు జిల్లాలో జన్మించాడు. ఈటీవీ డాన్స్ ఢీ షో ద్వారా పలువురు కంటెస్టెంట్లకు డాన్స్ నెర్పించి వెలుగులోకి వచ్చాడు. తర్వాత 2009లో మొదటిసారి ద్రోణ మూవీకి కొరియోగ్రఫీ చేశాడు. 2012 రామ్ చరణ్ రచ్చ సినిమాకు దిల్లాకు దిల్లాకు పాటకు నృత్యాలు అందించాడు. దీంతో చరణ్ ఫిధా అయి తన ప్రతి మూవీకి కొరియోగ్రఫీ చేయాలని జానీని కోరాడు. అంతేకాదు తెలుగుతోపాటు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో పలు … Read more