ప్రముఖ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ బర్త్ డే ఇవాళ. జూలై 2, 1982న ఏపీలోని నెల్లురు జిల్లాలో జన్మించాడు. ఈటీవీ డాన్స్ ఢీ షో ద్వారా పలువురు కంటెస్టెంట్లకు డాన్స్ నెర్పించి వెలుగులోకి వచ్చాడు. తర్వాత 2009లో మొదటిసారి ద్రోణ మూవీకి కొరియోగ్రఫీ చేశాడు. 2012 రామ్ చరణ్ రచ్చ సినిమాకు దిల్లాకు దిల్లాకు పాటకు నృత్యాలు అందించాడు. దీంతో చరణ్ ఫిధా అయి తన ప్రతి మూవీకి కొరియోగ్రఫీ చేయాలని జానీని కోరాడు. అంతేకాదు తెలుగుతోపాటు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో పలు సినిమాలకు నృత్యాలు అందించాడు. తాజాగా బీస్ట్, విక్రాంత్ రోనాకు నృత్యాలు అందించగా, రామ్ చరణ్ 15వ మూవీకి కూడా కొరియోగ్రఫీ చేస్తున్నాడు.
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram: