జపనీస్‌లో ఎన్టీఆర్ స్పీచ్
“RRR” ప్రమోషన్స్‌లో భాగంగా ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి జపాన్‌లో పర్యటిస్తున్నారు. అక్కడ ఫుడ్‌ను వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూనే సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. ఇక ఎన్టీఆర్ గురించి మనకు తెలియందేముంది…ఏక సంథాగ్రాహి. ఒక్కసారి విన్నాడంటే పట్టేస్తాడు. ఇప్పటికే తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. ఇప్పుడు జపనీస్‌లోనూ మాట్లాడుతున్నాడు. జపాన్‌లో ప్రమోషన్స్‌లో భాగంగా ఎన్టీఆర్ జపనీస్‌లో మాట్లాడిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ట్విట్టర్ గుర్తుపై క్లిక్ చేసి వీడియో చూడండి. NTR speaking in Japanese … Read more