Meenakshi Chaudhary: రెడ్ టాప్‌లో టాపు లేపుతున్న ‘ఖిలాడీ’ బ్యూటీ..!
యంగ్ బ్యూటీ ‘మీనాక్షి చౌదరి’ రెడ్ టాప్ డ్రెస్‌లో సెగలు పుట్టించింది. తన మత్తెక్కించే అందాలతో కుర్రకారు హృదయాలను మరోమారు దోచేసింది. సైమా అవార్డ్స్‌కు సంబంధించి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మీనాక్షి చౌదరి తళుక్కుమంది. తన క్రేజీ లుక్స్‌తో అక్కడి వారిని ఆకర్షించింది. ఈ భామ తన కెరీర్‌ను తొలుత మోడల్‌గా ప్రారంభించింది. 2018లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్‌ను సొంతం చేసుకుంది. హర్యానాకు చెందిన ఈ భామ మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. హీరోయిన్గా తెరంగేట్రం చేయకముందే ఫోటో … Read more