• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • WAR 2: ఎన్టీఆర్ సరసన కియారా!

    యంగ్‌టైగన్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌లు కలసి ‘వార్ 2’ మూవీలో నటిస్తున్నారు. కాగా ఈ మూవీ గురించి ప్రస్తుతం ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని యశ్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివర్లో కానీ వచ్చే ఏడాది ఆరంభంలో కానీ స్టార్ట్ కానుంది. కాగా కియారా అద్వానీ ఇటీవలే సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామ్‌చరణ్ సరసన ‘గేమ్ చేంజర్’ చిత్రంలో నటిస్తోంది.

    కియారా డ్రెస్ డిజైన్‌కు అన్ని నెలలా?

    బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రాల వివాహం ఇటీవలే అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కియారా డ్రెస్‌ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సంగీత్ వేడుకలో ఆమె వేసుకున్న అవుట్ ఫిట్ టాక్ ఆఫ్ ద టౌన్‌గా నిలుస్తోంది. గోల్డ్ అండ్ సిల్వర్ కలర్‌లో ఉన్న లెహెంగాలో దాదాపు లక్ష క్రిస్టల్స్ డిజైన్ చేశారు. సుమారు 6 నెలలు (4000 గంటలు) కష్టపడి ఈ డ్రెస్‌ను తీర్చిదిద్దారు. డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఈ డ్రెస్‌ ఫొటోలు … Read more