బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రాల వివాహం ఇటీవలే అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కియారా డ్రెస్ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సంగీత్ వేడుకలో ఆమె వేసుకున్న అవుట్ ఫిట్ టాక్ ఆఫ్ ద టౌన్‌గా నిలుస్తోంది. గోల్డ్ అండ్ సిల్వర్ కలర్లో ఉన్న లెహెంగాలో దాదాపు లక్ష క్రిస్టల్స్ డిజైన్ చేశారు. సుమారు 6 నెలలు (4000 గంటలు) కష్టపడి ఈ డ్రెస్‌ను తీర్చిదిద్దారు. డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఈ డ్రెస్ ఫొటోలు నెట్టిట్లో వైరల్‌గా మారాయి.
-
Courtesy Twitter: Kiara Advani
-
Courtesy Twitter: Kiara Advani
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్