జాబిల్లిపై చక్కర్లు కొడుతున్న ‘రోవర్’
ల్యాండర్ చంద్రుడిపై అడుగు పెట్టినప్పటి నుంచి ఇస్రో ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇస్తూనే ఉంది. తాజాగా రోవర్ చంద్రుడిపై చక్కర్లు కొడుతున్న వీడియోను ఇస్రో విడుదల చేసింది. అందులో రోవర్ జాబిల్లిపై తిరుగుతూ పరిశోధనలు చేస్తోంది. చంద్రుడిపై దక్షిణ ధ్రువంలో మట్టి, గడ్డ కట్టిన నీటి అణువులను అన్వేషిస్తోంది. విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన రోవర్ రెండువారాల పాటు ఇదే పనిలో ఉంటుందని ఇస్రో పేర్కొంది. Chandrayaan-3 Mission:?What's new here? Pragyan rover roams around Shiv Shakti Point in pursuit … Read more