అవార్డు అందుకున్న ఎం.ఎం.కీరవాణి
ఆర్ఆర్ఆర్ సినిమా మరోసారి దుమ్మురేపింది. లాస్ఏంజెలెస్ ఫిల్స్మ్ క్రిటిక్స్ అసోసియేషన్(LAFCA) ఉత్తమ మ్యూజిక్ స్కోర్ అవార్డును అందుకుంది. ఈ విషయాన్ని ‘ఆర్ఆర్ఆర్మూవీ’ తన ఇన్స్టాగ్రాం అకౌంట్ ద్వారా వెల్లడించింది. లాఫ్కా అవార్డు అందుకున్నట్లుగా పోజు పెట్టిన ఎం.ఎం.కీరవాణి ఫోటోను పోస్ట్ చేసింది. ‘బెస్ట్ మ్యూజిక్ అవార్డు అందుకున్న మా సంగీత దర్శకుడు కీరవాణికి శుభాకాంక్షలు’ అంటూ క్యాప్షన్ పెట్టింది. దీంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇటీవలే ఆర్ఆర్ఆర్లోని ‘నాటు నాటు’ పాటకు ప్రతిష్ఠాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. View this … Read more