సినీపోలిస్ మాస్ థియేటర్ అయితే ఇలానే ఉంటది !
పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘లైగర్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్, ముంబైలోని సినీపోలిస్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన అభిమానులతో ఎప్పుడూ క్లాస్‌గా ఉండే సినీపోలిస్ థియేటర్ ఒక్కసారిగా మాస్ ప్రేక్షకులతో నిండిపోయింది. అభిమానుల ఈలలు, కేరింతలతో మాస్ జాతరను తలపించింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు సినీపోలిస్ మాస్ థియేటర్ అయితే ఇలానే ఉంటుంది అని కామెంట్ చేస్తున్నారు. ఆ వీడియోను చూసేందుకు … Read more