• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సినీపోలిస్ మాస్ థియేటర్ అయితే ఇలానే ఉంటది !

    పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘లైగర్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌, ముంబైలోని సినీపోలిస్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన అభిమానులతో ఎప్పుడూ క్లాస్‌గా ఉండే సినీపోలిస్ థియేటర్ ఒక్కసారిగా మాస్ ప్రేక్షకులతో నిండిపోయింది. అభిమానుల ఈలలు, కేరింతలతో మాస్ జాతరను తలపించింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు సినీపోలిస్ మాస్ థియేటర్ అయితే ఇలానే ఉంటుంది అని కామెంట్ చేస్తున్నారు. ఆ వీడియోను చూసేందుకు Watch On ట్విట్టర్ గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv