రేపు డెవిల్ నుంచి ఫస్ట్ సింగిల్
నందమూరి కళ్యాణ్ రామ్, హీరోయిన్ సంయుక్తమీనన్ జంటగా నటిస్తున్న చిత్రం డెవిల్. ఈ సినిమా నుంచి అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్‌ను రేపు సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. ఈమేరకు సాంగ్ ప్రొమోను విడుదల చేశారు. ఈ సినిమా తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో నిర్మితమవుతోంది. బ్రిటిష్ సిక్రెట్ ఏజెంట్‌గా కళ్యాణ్ రామ్ నటిస్తున్నారు. https://x.com/shreyasgroup/status/1703696072122765701?s=20