MLC కల్వకుంట్ల కవితకు కరోనా పాజిటివ్
MLC కల్వకుంట్ల కవితకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. గత 2 రోజులుగా ఫ్లూ వంటి లక్షణాలు కనిపించిన తర్వాత కరోనా టెస్టు చేయించుకున్నట్లు ఆమె ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. దీంతో పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో గత 48 గంటల్లో తనను కలిసిన ప్రతీ ఒక్కరూ ఏవైనా లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రస్తుతం తాను కొన్ని రోజులపాటు హోం ఐసోలేషన్లో ఉండనున్నట్లు తెలిపారు. After developing flu like symptoms, I got my self … Read more