• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • MLC కల్వకుంట్ల కవితకు కరోనా పాజిటివ్

    MLC కల్వకుంట్ల కవితకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. గత 2 రోజులుగా ఫ్లూ వంటి లక్షణాలు కనిపించిన తర్వాత కరోనా టెస్టు చేయించుకున్నట్లు ఆమె ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. దీంతో పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో గత 48 గంటల్లో తనను కలిసిన ప్రతీ ఒక్కరూ ఏవైనా లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రస్తుతం తాను కొన్ని రోజులపాటు హోం ఐసోలేషన్‌లో ఉండనున్నట్లు తెలిపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv