హిమాలయాల్లో అంతుచిక్కని అస్థిపంజరాల సరస్సు.. గుట్టలు గుట్టలుగా ఎముకల దిబ్బలు
భారతదేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి దేవభూమి అని పేరు. హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రాలైన చార్ధమ్తో(chardham yatra)పాటు ఎన్నో వింతలు, మహిమలకు అక్కడ ఉన్న హిమాలయసానువులు ఆలవాలం. పర్యత శ్రేణుల మధ్యలో ఉన్న రూప్కుండ్(Roopkund) సరస్సు అంతు చిక్కని రహస్యాలకు నిలయంగా ఉంది. ఆ సరస్సులో వందలాది మానవ ఆస్థిపంజరాలు ఉండటం మిస్టరీగా ఉంది. ఈ ఆస్థిపంజరాలు దాదాపు వెయ్యి ఏళ్ల క్రితం నాటివని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మరణాలు సైతం ఒకేసారి కాకుండా వివిధ కాలల మధ్య జరిగినట్లు చెబుతున్నారు. అసలు సముద్ర మట్టానికి 5 … Read more