• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ముంబ‌యిలో ‘లైగ‌ర్’ ట్రైల‌ర్ లాంచ్

    పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న పాన్ఇండియా మూవీ ‘లైగ‌ర్‌’. నేడు హైద‌రాబాద్, ముంబ‌యి రెండు చోట్ల ట్రైల‌ర్ లాంచ్ చేయాల‌ని టీమ్ ప్లాన్ చేసింది. అనుకున్న‌ట్లుగానే ఉద‌యం హైద‌రాబాద్‌లో ట్రైల‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించింది. ఈ వేడుక‌కు వ‌చ్చిన ఫ్యాన్స్‌ను చూసి అంద‌రూ షాక‌య్యారు. ఒక ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు వ‌చ్చినంత జ‌నం రావ‌డంతో చిత్ర‌బృందం మాట్లాడేందుకు కూడా ఇబ్బందిప‌డింది. ఇక్క‌డ ట్రైల‌ర‌కు మంచి స్పంద‌న ల‌భించింది. ఇక సాయంత్రం ముంబ‌యిలో ట్రైల‌ర్ లాంచ్ చేయ‌నున్నారు. దీనికోసం యూనిట్ మొత్తం తిరిగి ముంబ‌యి … Read more

    Categories Uncategorized

    ఒకే సెలూన్‌లో ప్ర‌త్యక్ష‌మైన సిద్ధార్థ్‌-అతిథిరావు హైద‌రీ..వైర‌ల్ వీడియో

    సిద్ధార్థ్, అతిథిరావు హైద‌రీ ఇద్ద‌రు క‌లిసి ముంబ‌యి, బాంద్రాలోని ఒక సెలూన్‌లో క‌నిపించారు. ఆ త‌ర్వాత ఇద్ద‌రు ఒకే కారులో అక్క‌డినుంచి వెళ్లిపోయారు. మొద‌ట అతిథి అక్క‌డ ఉన్న కెమెరాల‌కు పోజులిచ్చి కారులో వెళ్లి కూర్చుంది. ఆ త‌ర్వాత‌ సిద్దార్త్ బ‌య‌ట‌కు వ‌చ్చి కెమెరామెన్లు పిలుస్తున్న‌ప్ప‌టికీ ఆగ‌కుండా వెళ్లి అదే కారులో ఎక్కి వెళ్లిపోయాడు. దీంతో వీరిద్ద‌రు ప్రేమ‌లో ఉన్నార‌ని తాజాగా గాసిప్స్ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అతిథి, సిద్ధార్థ్ తెలుగులో మ‌హాస‌ముద్రం సినిమాలో క‌లిసి న‌టించారు. అప్ప‌టినుంచి వీరి స్నేహం కొన‌సాగుతుంద‌ని స‌మాచారం.