• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ముంబ‌యిలో ‘లైగ‌ర్’ ట్రైల‌ర్ లాంచ్

    పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న పాన్ఇండియా మూవీ ‘లైగ‌ర్‌’. నేడు హైద‌రాబాద్, ముంబ‌యి రెండు చోట్ల ట్రైల‌ర్ లాంచ్ చేయాల‌ని టీమ్ ప్లాన్ చేసింది. అనుకున్న‌ట్లుగానే ఉద‌యం హైద‌రాబాద్‌లో ట్రైల‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించింది. ఈ వేడుక‌కు వ‌చ్చిన ఫ్యాన్స్‌ను చూసి అంద‌రూ షాక‌య్యారు. ఒక ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు వ‌చ్చినంత జ‌నం రావ‌డంతో చిత్ర‌బృందం మాట్లాడేందుకు కూడా ఇబ్బందిప‌డింది. ఇక్క‌డ ట్రైల‌ర‌కు మంచి స్పంద‌న ల‌భించింది. ఇక సాయంత్రం ముంబ‌యిలో ట్రైల‌ర్ లాంచ్ చేయ‌నున్నారు. దీనికోసం యూనిట్ మొత్తం తిరిగి ముంబ‌యి వెళ్లారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv