ఆస్కార్‌కు ఎంట్రీ టికెట్ కొనుక్కొని వెళ్లిన RRR టీమ్!
ఆస్కార్ వేడుకల్లో పాల్గొనేందుకు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లకు ఫ్రీ ఎంట్రీ టికెట్ ఇవ్వలేదని ప్రచారం జరుగుతోంది. కేవలం ‘నాటు నాటు’ పాట రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు కీరవాణి, వారి భార్యలకు మాత్రమే ఫ్రీ టికెట్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో రాజమౌళి తన టీమ్ అందరికీ డబ్బులు చెల్లించి టికెట్లు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఒక్కో టికెట్‌కు 25 వేల అమెరికన్ డాలర్లు(రూ.20.60) చొప్పున వెచ్చించినట్లు టాక్. కాగా, ఆస్కార్ వేడుకలకు చరణ్, NTRలతో పాటు వారి సతీమణులు, రాజమౌళి భార్య, కొడుకు-కోడలు … Read more