మద్యం తాగుతూ ఫ్లైట్ నడిపించి.. చివరకు?
ఓ వ్యక్తి విమానంలో మందు తాగుతూ తన కుమారుడితో నడిపించాడు. దీంతో విమానం ప్రమాదానికి గురై ఇద్దరూ దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. గారన్ మైయా తన కొడుకు ఫ్రాన్సిస్కో మైయాతో కలసి ప్రైవేట్ విమానంలో ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో తండ్రి బీర్ తాగుతూ కుమారుడికి విమానం ఎలా నడపాలో సూచనలు ఇస్తున్నాడు. మద్యం మత్తులో కుమారుడికి సలహాలు ఇవ్వడంతో విమానం కూలిపోయింది. దీంతో తండ్రీకొడుకులిద్దరూ మరణించారు. 4tv updates * Shocking Video Shows Brazilian Man Drinking Beer … Read more