• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మద్యం తాగుతూ ఫ్లైట్ నడిపించి.. చివరకు?

    ఓ వ్యక్తి విమానంలో మందు తాగుతూ తన కుమారుడితో నడిపించాడు. దీంతో విమానం ప్రమాదానికి గురై ఇద్దరూ దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. గారన్ మైయా తన కొడుకు ఫ్రాన్సిస్కో మైయాతో కలసి ప్రైవేట్ విమానంలో ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో తండ్రి బీర్ తాగుతూ కుమారుడికి విమానం ఎలా నడపాలో సూచనలు ఇస్తున్నాడు. మద్యం మత్తులో కుమారుడికి సలహాలు ఇవ్వడంతో విమానం కూలిపోయింది. దీంతో తండ్రీకొడుకులిద్దరూ మరణించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv