• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నడి రోడ్డుపై కుప్పకూలిన విమానం

    మలేషియాలో ఓ విమానం నడిరోడ్డుపై కుప్పకూలి పేలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. సెంట్రల్ సెలంగర్ జిల్లాలోని ఓ హైవేపై ఓ విమానం ఒక్కసారిగా రెప్పపాటులో కుప్పకూలింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. విమానం కూలుతున్న సమయంలో ఓ కారు డ్యాష్ కెమెరాలో విమాన ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. విమానంలో ఉన్న ఎనిమిది మందితో పాటు రోడ్డుపై నడచి వెళ్తున్న మరో ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు. Dashcam footage shows final moments of the private … Read more

    మద్యం తాగుతూ ఫ్లైట్ నడిపించి.. చివరకు?

    ఓ వ్యక్తి విమానంలో మందు తాగుతూ తన కుమారుడితో నడిపించాడు. దీంతో విమానం ప్రమాదానికి గురై ఇద్దరూ దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. గారన్ మైయా తన కొడుకు ఫ్రాన్సిస్కో మైయాతో కలసి ప్రైవేట్ విమానంలో ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో తండ్రి బీర్ తాగుతూ కుమారుడికి విమానం ఎలా నడపాలో సూచనలు ఇస్తున్నాడు. మద్యం మత్తులో కుమారుడికి సలహాలు ఇవ్వడంతో విమానం కూలిపోయింది. దీంతో తండ్రీకొడుకులిద్దరూ మరణించారు. 4tv updates * Shocking Video Shows Brazilian Man Drinking Beer … Read more

    మంటలార్పుతూ కుప్పకూలిన విమానం

    గ్రీస్ ఐలాండ్‌లో కార్చిచ్చును ఆర్పుతూ ఓ విమానం కుప్పకూలింది. కరిస్టోస్ గ్రామ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వాటర్ బాంబర్ సాయంతో మంటలు అదుపు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఇద్దరు పైలెట్లు ఉన్నారు. వీరు ప్యారాచూట్ సాయంతో బయటపడి ప్రాణాలు కాపాడుకున్నట్లు సమాచారం. కాగా గ్రీసు ఐల్యాండ్‌లో దాదాపు 55 శాతం కార్చిర్చు రేగింది. స్థానిక ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. BREAKING: Firefighting plane fighting wildfires crashes in Greecepic.twitter.com/Up8zkBRTep … Read more