• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • మంటలార్పుతూ కుప్పకూలిన విమానం

  గ్రీస్ ఐలాండ్‌లో కార్చిచ్చును ఆర్పుతూ ఓ విమానం కుప్పకూలింది. కరిస్టోస్ గ్రామ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వాటర్ బాంబర్ సాయంతో మంటలు అదుపు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఇద్దరు పైలెట్లు ఉన్నారు. వీరు ప్యారాచూట్ సాయంతో బయటపడి ప్రాణాలు కాపాడుకున్నట్లు సమాచారం. కాగా గ్రీసు ఐల్యాండ్‌లో దాదాపు 55 శాతం కార్చిర్చు రేగింది. స్థానిక ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv