• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నడి రోడ్డుపై కుప్పకూలిన విమానం

    మలేషియాలో ఓ విమానం నడిరోడ్డుపై కుప్పకూలి పేలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. సెంట్రల్ సెలంగర్ జిల్లాలోని ఓ హైవేపై ఓ విమానం ఒక్కసారిగా రెప్పపాటులో కుప్పకూలింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. విమానం కూలుతున్న సమయంలో ఓ కారు డ్యాష్ కెమెరాలో విమాన ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. విమానంలో ఉన్న ఎనిమిది మందితో పాటు రోడ్డుపై నడచి వెళ్తున్న మరో ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు. Dashcam footage shows final moments of the private … Read more

    మంటలార్పుతూ కుప్పకూలిన విమానం

    గ్రీస్ ఐలాండ్‌లో కార్చిచ్చును ఆర్పుతూ ఓ విమానం కుప్పకూలింది. కరిస్టోస్ గ్రామ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వాటర్ బాంబర్ సాయంతో మంటలు అదుపు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఇద్దరు పైలెట్లు ఉన్నారు. వీరు ప్యారాచూట్ సాయంతో బయటపడి ప్రాణాలు కాపాడుకున్నట్లు సమాచారం. కాగా గ్రీసు ఐల్యాండ్‌లో దాదాపు 55 శాతం కార్చిర్చు రేగింది. స్థానిక ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. BREAKING: Firefighting plane fighting wildfires crashes in Greecepic.twitter.com/Up8zkBRTep … Read more

    200 మందిని టెన్షన్ పెట్టిన ప్రయాణికుడు

    ఓ ప్రయాణికుడు విమానం గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ తెరిచాడు. దీంతో విమానంలో ఉన్న 9 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన దక్షిణ కొరియాలోని ఏసియానా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానంలో చోటుచేసుకుంది. జేజూ నుంచి డేగూ వెళ్తున్న A321 విమానం గాలిలో ఉన్నప్పుడు ఓ ప్రయాణికుడు అత్యవసర ద్వారం తెరిచాడు. దీంతో ఒక్కసారిగా విమానంలోకి గాలి చొరబడడంతో అందులో ఉన్న 200 మంది ప్రయాణికులు కంగారుపడ్డారు. 9 మంది అస్వస్థతకు గురయ్యారు. Güney Kore’de Asiana Airlines hava yollarına ait … Read more

    ఎయిర్‌హోస్టెస్‌తో అనుచిత ప్రవర్తన; విమానం నుంచి గెంటివేత

    ఎయిర్‌హోస్టెస్‌తో అనుచితంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిని స్పైస్ ‌జెట్ విమానం నుంచి దించేసింది. ఇందుకు సంబంధించిన ఓ [వీడియో ](url)కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఢిల్లీ-హైదరాబాద్ విమానంలో మహిళా సిబ్బందిని ఓ ప్రయాణికుడు అభ్యంతరకరంగా తాకడంతో గొడవ చెలరేగింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ విషయాన్ని మహిళా సిబ్బంది పీఐసీకి ఫిర్యాదు చేయడంతో ప్రయాణికుడిని ఢిల్లీలోనే దించేశారు. ఆ ప్రయాణికుడితో లిఖితపూర్వక క్షమాపణలు కూడా రాయించుకున్నారు. #WATCH | "Unruly & inappropriate" behaviour by a passenger on the … Read more

    విమానాల్లో ఆగని వికృత చేష్టలు

    [VIDEO:](url) విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటన మరువకముందే మళ్లీ ఓ ఘటన జరిగింది. దిల్లీ- హైదరాబాద్‌ స్పైస్‌జెట్‌ విమానంలో ఓ వ్యక్తి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. దీంతో అతడితో పాటు మరో వ్యక్తిని భద్రతా సిబ్బందికి అప్పగించారు. అనుచితంగా ప్రవర్తించడంతో పాటు కేబిన్ సిబ్బందిని వేదింఛాడని తెలిసింది. ఈ ఘటనపై పైలట్ ఇన్ కమాండ్‌కు తెలియజేయడంతో సెక్యూరిటీ సిబ్బందికి విషయాన్ని చేరవేశారు. డీజీసీ ఆదేశాల మేరకు సమాచారం ఇచ్చారు. #WATCH | "Unruly & inappropriate" behaviour by a … Read more