• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎయిర్‌హోస్టెస్‌తో అనుచిత ప్రవర్తన; విమానం నుంచి గెంటివేత

    ఎయిర్‌హోస్టెస్‌తో అనుచితంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిని స్పైస్ ‌జెట్ విమానం నుంచి దించేసింది. ఇందుకు సంబంధించిన ఓ [వీడియో ](url)కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఢిల్లీ-హైదరాబాద్ విమానంలో మహిళా సిబ్బందిని ఓ ప్రయాణికుడు అభ్యంతరకరంగా తాకడంతో గొడవ చెలరేగింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ విషయాన్ని మహిళా సిబ్బంది పీఐసీకి ఫిర్యాదు చేయడంతో ప్రయాణికుడిని ఢిల్లీలోనే దించేశారు. ఆ ప్రయాణికుడితో లిఖితపూర్వక క్షమాపణలు కూడా రాయించుకున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv