• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎయిర్‌హోస్టెస్‌తో అనుచిత ప్రవర్తన; విమానం నుంచి గెంటివేత

    ఎయిర్‌హోస్టెస్‌తో అనుచితంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిని స్పైస్ ‌జెట్ విమానం నుంచి దించేసింది. ఇందుకు సంబంధించిన ఓ [వీడియో ](url)కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఢిల్లీ-హైదరాబాద్ విమానంలో మహిళా సిబ్బందిని ఓ ప్రయాణికుడు అభ్యంతరకరంగా తాకడంతో గొడవ చెలరేగింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ విషయాన్ని మహిళా సిబ్బంది పీఐసీకి ఫిర్యాదు చేయడంతో ప్రయాణికుడిని ఢిల్లీలోనే దించేశారు. ఆ ప్రయాణికుడితో లిఖితపూర్వక క్షమాపణలు కూడా రాయించుకున్నారు. #WATCH | "Unruly & inappropriate" behaviour by a passenger on the … Read more

    ఆ విద్యార్థి ప్రవర్తన అనుచితం; అపర్ణా బాలమురళి

    తన పట్ల లా విద్యార్థి ప్రవర్తించిన తీరు తనను బాధించిందని హీరోయిన్ అపర్ణా బాలమురళి ఆవేదన వ్యక్తం చేసింది.‘‘అతడి ప్రవర్తన అనుచితంగా ఉంది. న్యాయ విద్యార్థి అయ్యి ఉండి ఒక మహిళ అనుమతి లేకుండా ఆమెను తాకడం నేరమని తెలియదా?. ఆ విద్యార్థిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. అంత సమయం కూడా నా దగ్గర లేదు. అతడి చర్యలను ఖండిస్తున్నా.’’ అంటూ వాపోయింది. కాగా అపర్ణా పట్ల ఓ లా విద్యార్థి [అనుచితం](url)గా ప్రవర్తించిన విషయం తెలిసిందే. A college student misbehaved … Read more