• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 200 మందిని టెన్షన్ పెట్టిన ప్రయాణికుడు

    ఓ ప్రయాణికుడు విమానం గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ తెరిచాడు. దీంతో విమానంలో ఉన్న 9 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన దక్షిణ కొరియాలోని ఏసియానా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానంలో చోటుచేసుకుంది. జేజూ నుంచి డేగూ వెళ్తున్న A321 విమానం గాలిలో ఉన్నప్పుడు ఓ ప్రయాణికుడు అత్యవసర ద్వారం తెరిచాడు. దీంతో ఒక్కసారిగా విమానంలోకి గాలి చొరబడడంతో అందులో ఉన్న 200 మంది ప్రయాణికులు కంగారుపడ్డారు. 9 మంది అస్వస్థతకు గురయ్యారు. Güney Kore’de Asiana Airlines hava yollarına ait … Read more

    గుట్కా ఉమ్మాలి.. విండో తెరుస్తారా; ఎయిర్‌హోస్టెస్ రియాక్షన్?

    విమానంలో ఓ ప్రయాణికుడి చర్యకు ఎయిర్‌హోస్టెస్ బిత్తరపోయింది. ఒక యువకుడు ‘గుట్కా ఉమ్మాలి.. కిటికీ తెరుస్తారా?’ అంటూ ఎయిర్‌హోస్టెస్‌ను అడిగాడు. దానికి ఆమె స్పందించిన తీరుకు సంబంధించిన [వీడియో](url) వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి చేతిలో గుట్కా నలుపుతూ ఎయిర్‌హోస్టెస్‌ను పిలిచాడు. కిటికీ తెరుస్తారా.. గుట్కా ఉమ్మాలి అని అడిగాడు. దీనికి ఎయిర్‌హోస్టెస్‌ చిలిపిగా నవ్వడంతో అందరూ ఫన్నీగా తీసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Govind Sharma … Read more

    ఎయిర్‌హోస్టెస్‌తో అనుచిత ప్రవర్తన; విమానం నుంచి గెంటివేత

    ఎయిర్‌హోస్టెస్‌తో అనుచితంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిని స్పైస్ ‌జెట్ విమానం నుంచి దించేసింది. ఇందుకు సంబంధించిన ఓ [వీడియో ](url)కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఢిల్లీ-హైదరాబాద్ విమానంలో మహిళా సిబ్బందిని ఓ ప్రయాణికుడు అభ్యంతరకరంగా తాకడంతో గొడవ చెలరేగింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ విషయాన్ని మహిళా సిబ్బంది పీఐసీకి ఫిర్యాదు చేయడంతో ప్రయాణికుడిని ఢిల్లీలోనే దించేశారు. ఆ ప్రయాణికుడితో లిఖితపూర్వక క్షమాపణలు కూడా రాయించుకున్నారు. #WATCH | "Unruly & inappropriate" behaviour by a passenger on the … Read more