ఓ ప్రయాణికుడు విమానం గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ తెరిచాడు. దీంతో విమానంలో ఉన్న 9 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన దక్షిణ కొరియాలోని ఏసియానా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానంలో చోటుచేసుకుంది. జేజూ నుంచి డేగూ వెళ్తున్న A321 విమానం గాలిలో ఉన్నప్పుడు ఓ ప్రయాణికుడు అత్యవసర ద్వారం తెరిచాడు. దీంతో ఒక్కసారిగా విమానంలోకి గాలి చొరబడడంతో అందులో ఉన్న 200 మంది ప్రయాణికులు కంగారుపడ్డారు. 9 మంది అస్వస్థతకు గురయ్యారు.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Telugu Youthful Songs: తెలుగులో యూత్‌ను అమితంగా ఆకట్టుకున్న టాప్-10 సాంగ్స్ ఇవే!
ప్రేమ కథా చిత్రాలకు టాలీవుడ్ పెట్టింది పేరు. దశాబ్దాల కాలం నుంచి ఎన్నో కల్ట్ లవ్ స్టోరీలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. ఆయా సినిమాలతో పాటు అందులోని ...
Srihari V
IPL 2023 Records: ఐపీఎల్లో బద్దలైన రికార్డులు.. ఈ సీజన్లో ఇంత విధ్వంసం జరిగిందా?
ఐపీఎల్-2023 సీజన్ క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించింది. ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లతో పూర్తి వినోదాన్ని పంచింది. ఫలితం కోసం చివరి బంతి వరకూ వెళ్లిన మ్యాచ్‌లు ఈ ...
Srihari V
Telugu Unique Movies: లోపంతో వచ్చి హిట్ కొట్టారు.. తెలుగులో కొత్త కాన్సెప్ట్‌ను పరిచయం చేసిన హీరోలు
టాలీవుడ్లో ఇప్పటివరకూ ఎన్నో ప్రేమకథా చిత్రాలు వచ్చాయి. మరెన్నో యాక్షన్ సినిమాలు ప్రేక్షకులను అలరించారు. హర్రర్, కామెడీ, రొమాంటిక్ వంటి జోనర్లలో వచ్చిన మూవీలు సైతం వెండితెరను ...
Srihari V
Samsung Galaxy F54 5G: శాంసంగ్ నుంచి నయా గ్యాలక్సీ ఫోన్.. ఫిదా చేస్తున్న కిర్రాక్ ఫీచర్స్!
ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ నుంచి మరో ఆధునాతన 5G స్మార్ట్‌ఫోన్ విడుదలకు సిద్ధమైంది. Samsung Galaxy F54 5G పేరుతో జూన్ 6న ఈ ఫోన్‌ను ...
Srihari V
India Unique Prasadam: అమృతాన్ని తలపించే ఆలయ ప్రసాదాలు.. వీటినే తింటే జన్మలో మర్చిపోరు!
భారత్ ఆధ్యాత్మిక దేశంగా కీర్తింపబడుతోంది. ఇక్కడ ఉన్న పురాతన ఆలయాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించాయి. అక్కడ లభించే ప్రసాదాలు కూడా భక్తులను ఎంతగానో ఆకర్షిస్తుంటాయి. అయితే ప్రసాదాల ...
Srihari V
Most Matches Played in IPL: ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు వీరే!
ఐపీఎల్-2023 సీజన్ ఎన్నో రికార్డులకు వేదికైంది. అత్యధిక సెంచరీలు, హై స్కోరింగ్ మ్యాచ్‌లు, చివరి బాల్ విన్స్ ఇలా ఎన్నో మరుపురాని గుర్తులతో ఈ సీజన్ ముగిసింది. ...
Srihari V
IPL 2023 Winning Moments: ధోని కంట తడి.. అంబటి రాయుడికి ట్రోఫీ.. వాహ్.. క్రేజీ విన్నింగ్ మూమెంట్స్!
ఐపీఎల్-2023 టైటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ కైవసం చేసుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి ఐదోసారి టైటిల్ విజేతగా అవతరించింది. చివరి రెండు బంతులకు 10 ...
Srihari V
Tecno Camon 20 Series Review: టెక్నో మెుబైల్ సంస్థ నుంచి నయా స్మార్ట్‌ఫోన్స్.. ఫీచర్స్ తెలిస్తే షాకే!
Tecno మొబైల్ కంపెనీ తమ బ్రాండ్ నుంచి కొత్త మెుబైల్ సిరీస్‌ను ప్రకటించింది. Tecno Camon 20 పేరుతో స్మార్ట్ ఫోన్స్‌ను భారత్‌లో లాంచ్ చేస్తున్నట్లు వెల్లడించింది. ...
Srihari V
Telugu OTT Releases: ఈ వారం (మే 29) థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..
ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. మే 29 నుంచి జూన్ 4వ తేదీల ...
Srihari V
Ambati Rayudu: ఐపీఎల్లో రాయుడి విధ్వంసం.. టాప్-5 బెస్ట్ ఇన్నింగ్స్ ఇవే!
తెలుగు తేజం, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ అంబటి రాయుడు ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. నేడు గుజరాత్ టైటాన్స్‌తో జరిగే ఐపీఎల్ ఫైనల్ మ్యాచే అతడి ...
Srihari V
టాస్ గెలిస్తే చెన్నై బ్యాటింగ్?
ఐపీఎల్ ఫైనల్ సన్నద్ధతపై చెన్నై కోచ్ స్టిఫెన్ ఫ్లేమింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఫైనల్ ఎప్పుడూ ప్రత్యేకమే. ఫైనల్స్‌లో మా రికార్డు 50శాతంగా ఉంది. శుభ్‌మన్ గిల్ ...
Raju B
Sengol: దేశంలో కాకరేపుతున్న ‘రాజదండం’.. పార్లమెంటు ప్రారంభోత్సవానికి దానికి లింకేంటి?
పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవం వేళ ‘రాజదండం (సెంగోల్)’ చర్చనీయాంశమైంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వివాదానికి కారణమైంది. బ్రిటిషర్ల నుంచి భారత్‌కు బదిలీ అయిన అధికారాలకు ...
Srihari V
Malli Pelli Review: నరేష్- పవిత్ర రిలేషన్‌కి కొత్త అర్థం.. క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్!
నటీనటులు : నరేష్, పవిత్ర లోకేష్, శరత్ బాబు, జయసుధ, అనన్య నాగల్ల, అన్నపూర్ణ డైరెక్టర్ : M.S. రాజు సంగీతం : సురేష్ బొబ్బిలి సినిమాటోగ్రఫి ...
Srihari V
Mem Famous Review: ‘జాతిరత్నాలను’ తలపించిన ‘మేమ్ ఫేమస్’…కానీ ఒక్కటి మిస్ అయ్యింది!
నటీనటులు: సుమంత్ ప్రభాస్, సిరి రాశి, మురళిధర్ గౌడ్, అంజి, నరేంద్ర రవి, మౌర్య చౌదరి, డైరెక్టర్: సుమంత్ ప్రభాస్ సంగీతం: కళ్యాణ్ నాయక్ సినిమాటోగ్రఫీ: శ్యామ్ ...
Srihari V
Rupali Barua: ఆశీష్ విద్యార్థి- రూపాలి పెళ్లికి ముందు ఇంత కథ నడిచిందా?
జాతీయ అవార్డు, గ్రహీత విలక్షణ నటుడైన ఆశీష్ విద్యార్థి 60 ఏళ్ల వయసులో వివాహం చేసుకున్నాడు. అసోంకి చెందిన రూపాలి బారువా (50)ను పెళ్లాడాడు. ప్రస్తుతం వీరికి ...
Srihari V
IPL 2023: ఆట మాత్రమే కాదు.. ఈ సీజన్లో ఇన్ని జరిగాయా?
ఐపీఎల్‌కు భారత్‌లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్ అంటే భారత క్రీడాభిమానులకు ఓ క్రికెట్ పండగ లాంటిది. సాయంత్రమైతే చాలు క్రికెట్ లవర్స్ ...