200 మందిని టెన్షన్ పెట్టిన ప్రయాణికుడు
ఓ ప్రయాణికుడు విమానం గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ తెరిచాడు. దీంతో విమానంలో ఉన్న 9 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన దక్షిణ కొరియాలోని ఏసియానా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానంలో చోటుచేసుకుంది. జేజూ నుంచి డేగూ వెళ్తున్న A321 విమానం గాలిలో ఉన్నప్పుడు ఓ ప్రయాణికుడు అత్యవసర ద్వారం తెరిచాడు. దీంతో ఒక్కసారిగా విమానంలోకి గాలి చొరబడడంతో అందులో ఉన్న 200 మంది ప్రయాణికులు కంగారుపడ్డారు. 9 మంది అస్వస్థతకు గురయ్యారు. Güney Kore’de Asiana Airlines hava yollarına ait … Read more