200 మందిని టెన్షన్ పెట్టిన ప్రయాణికుడు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 200 మందిని టెన్షన్ పెట్టిన ప్రయాణికుడు

    200 మందిని టెన్షన్ పెట్టిన ప్రయాణికుడు

    May 26, 2023

    Courtesy Twitter: Mike Sington

    ఓ ప్రయాణికుడు విమానం గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ తెరిచాడు. దీంతో విమానంలో ఉన్న 9 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన దక్షిణ కొరియాలోని ఏసియానా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానంలో చోటుచేసుకుంది. జేజూ నుంచి డేగూ వెళ్తున్న A321 విమానం గాలిలో ఉన్నప్పుడు ఓ ప్రయాణికుడు అత్యవసర ద్వారం తెరిచాడు. దీంతో ఒక్కసారిగా విమానంలోకి గాలి చొరబడడంతో అందులో ఉన్న 200 మంది ప్రయాణికులు కంగారుపడ్డారు. 9 మంది అస్వస్థతకు గురయ్యారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version