• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మద్యం తాగుతూ ఫ్లైట్ నడిపించి.. చివరకు?

    ఓ వ్యక్తి విమానంలో మందు తాగుతూ తన కుమారుడితో నడిపించాడు. దీంతో విమానం ప్రమాదానికి గురై ఇద్దరూ దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. గారన్ మైయా తన కొడుకు ఫ్రాన్సిస్కో మైయాతో కలసి ప్రైవేట్ విమానంలో ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో తండ్రి బీర్ తాగుతూ కుమారుడికి విమానం ఎలా నడపాలో సూచనలు ఇస్తున్నాడు. మద్యం మత్తులో కుమారుడికి సలహాలు ఇవ్వడంతో విమానం కూలిపోయింది. దీంతో తండ్రీకొడుకులిద్దరూ మరణించారు. 4tv updates * Shocking Video Shows Brazilian Man Drinking Beer … Read more

    బీర్‌తో నడిచే బైక్: చూశారా?

    బీర్‌తో నడిచే బైక్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అమెరికాకు చెందిన మైఖేల్సన్ ఈ బీర్ బైక్‌ను తయారుచేశాడు. ఈ బైక్‌ను బ్లూమింగ్టన్‌లో అతడి గ్యారేజీలో నిర్మించాడు. ఇది గంటకు 240 కి.మీ వేగంతో రోడ్లపై దూసుకెళ్తుంది. బైక్‌లో అమర్చిన హీటింగ్ కాయిల్ బీర్‌ను 300 డిగ్రీల వరకు వేడి చేస్తుంది. దీంతో నాజిల్స్‌లో ఆవిరి ఉత్పత్తి అయ్యి బైక్ నడుస్తుందని మైఖేల్సన్ చెప్పాడు. గ్యాస్ ధరలు పెరుగుతుండటంతో ఈ ఆవిష్కరణ చేపట్టినట్లు తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.