• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బీర్‌తో నడిచే బైక్: చూశారా?

    బీర్‌తో నడిచే బైక్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అమెరికాకు చెందిన మైఖేల్సన్ ఈ బీర్ బైక్‌ను తయారుచేశాడు. ఈ బైక్‌ను బ్లూమింగ్టన్‌లో అతడి గ్యారేజీలో నిర్మించాడు. ఇది గంటకు 240 కి.మీ వేగంతో రోడ్లపై దూసుకెళ్తుంది. బైక్‌లో అమర్చిన హీటింగ్ కాయిల్ బీర్‌ను 300 డిగ్రీల వరకు వేడి చేస్తుంది. దీంతో నాజిల్స్‌లో ఆవిరి ఉత్పత్తి అయ్యి బైక్ నడుస్తుందని మైఖేల్సన్ చెప్పాడు. గ్యాస్ ధరలు పెరుగుతుండటంతో ఈ ఆవిష్కరణ చేపట్టినట్లు తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv