• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అది బైకా ఆటోనా?

    సాధారణంగా ఒక బైక్ పై ఇద్దరు లేదా ముగ్గురు ప్రయాణిస్తుంటారు. కానీ ఒకే బైక్‌ పై ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదిమంది వరకు ప్రయాణం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి తన బైక్ పై ముందు భాగంలో ఐదుగురు, వెనుక భాగంలో ఐదుగురిని కూర్చేబెట్టి నడుపుతున్నాడు. ఇది చూసిన నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. కొందరు విమర్శిస్తుంటే.. మరి కొందరు ‘అది బైకా ఆటోనా’ అంటూ కామెంట్స్ చేసున్నారు. NASA once asked how … Read more

    బీర్‌తో నడిచే బైక్: చూశారా?

    బీర్‌తో నడిచే బైక్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అమెరికాకు చెందిన మైఖేల్సన్ ఈ బీర్ బైక్‌ను తయారుచేశాడు. ఈ బైక్‌ను బ్లూమింగ్టన్‌లో అతడి గ్యారేజీలో నిర్మించాడు. ఇది గంటకు 240 కి.మీ వేగంతో రోడ్లపై దూసుకెళ్తుంది. బైక్‌లో అమర్చిన హీటింగ్ కాయిల్ బీర్‌ను 300 డిగ్రీల వరకు వేడి చేస్తుంది. దీంతో నాజిల్స్‌లో ఆవిరి ఉత్పత్తి అయ్యి బైక్ నడుస్తుందని మైఖేల్సన్ చెప్పాడు. గ్యాస్ ధరలు పెరుగుతుండటంతో ఈ ఆవిష్కరణ చేపట్టినట్లు తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

    బైక్‌కు నిప్పుపెట్టిన మహిళ.. వీడియో వైరల్

    [VIDEO](url): ఢిల్లీలో ఓ మహిళ చేసిన పని షాక్‌కు గురిచేస్తోంది. ఇంటిముందు పార్క్ చేసిన ఓ బైక్‌ వద్దకు అర్ధరాత్రి వెళ్లిన ఆమె అందులో నుంచి పెట్రోల్ లీక్ చేసింది. ఆ తర్వాత అగ్గిపెట్టె వెలిగించి బైక్‌కు నిప్పంటించింది. దీంతో మంటలు చెలరేగి బైక్ కాలిబుడిదైపోయింది. ఇందుకు సంబంధించిన దశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. కాసేపటికే మరో బైక్‌ నుంచి కూడా పెట్రోల్ తీసేందుకు యత్నించగా స్థానికులు గమనించి పట్టుకున్నారు. పోలీసులకు ఫోన్ చేసి అప్పగించారు. ఆ మహిళ ఎందుకు ఇలా చేసిందనే విషయంపై స్పష్టత … Read more

    అమ్మాయిలకు బైక్‌ నేర్పించడం ఈజీ కాదు గురూ !

    [[VIDEO:](url)](url) ద్విచక్ర వాహనాలను అమ్మాయిలకు నేర్పించడం కొద్దిగా సాహసంతో కూడుకున్న పని. ఇది చాలామందికి తెలిసిన విషయమే. ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఓ వ్యక్తి యువతికి బైక్ నేర్పించేందుకు సిద్ధమయ్యాడు. ఆమెకు బైక్ ఇచ్చి వెనకాలే కూర్చున్నాడు. కొద్ది దూరం సాఫీగా వెళ్లినప్పటికీ.. తర్వాత బ్రేక్ బదులు రేస్ ఇవ్వడంతో రెండు, మూడు మలుపులు తిరిగి బొక్కా బోర్లా పడ్డారు. దీనికి కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. https://www.instagram.com/p/CqfRJ_Zg1IU/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again

    బాబు బాగా రిచ్.. రూ.11 లక్షల బైక్‌పై పాలవ్యాపారం

    ఓ వ్యక్తి అత్యంత ఖరీదైన బైక్‌పై ఇంటింటికీ తిరిగి పాలు పోస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. [హార్లే డేవిడ్‌సన్](url) బైక్‌పై రెండు వైపులా పాల క్యాన్లు తగిలించుకుని ఇంటింటికీ తిరిగీ పాలు పోస్తున్నాడు. బైక్ నెంబర్ ప్లేట్‌పై గుజ్జర్ అని రాసి ఉంది. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు. కాగా దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.‘‘ హార్లీ సంస్థ ఇండియాను ఇందుకే వీడి వెళ్లిందేమో’’ అంటూ ఒకరు.. ‘‘తన కుటుంబానికి అండగా నిలవాలని ఈ పని చేస్తున్నాడేమో’’ అంటూ మరొకరు … Read more

    రూ. 21 లక్షల బైక్‌..15 రోజులకే బూడిద

    ఖరీదైన బైక్ కొని..పండగలా బ్యాండ్‌ బాజా పెట్టి ఊరేగింపుగా ఇంటికి తీసుకెళ్లిన బైక్‌ రెండు వారాలు తిరగకముందే బూడిదైంది. మహారాష్ట్రలోని కొల్లాపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్టాక్‌ మార్కెట్లో వ్యాపారం చేసే రాజేశ్‌ చౌగ్లే రూ.21 లక్షలతో దీపావళి సందర్భంగా కవాసాకి నింజా ZX-10 మోడల్‌ బైక్‌ కొన్నాడు. అప్పుడు అతడు చేసిన హడావుడి స్థానిక మీడియాలో వైరల్ అయింది. అయితే గురువారం రాత్రి అనుమానస్పద రీతిలో ఆ బైక్‌ దగ్ధమైంది. బైక్‌కు మంటలు ఎలా అంటుకున్నాయో తెలియడం లేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    అది బైకా ఆటోనా భ‌య్యా? ఒక బైక్‌పై ఏడుగురా?

    సాధార‌ణంగా బైక్‌పై ఇద్ద‌రు వెళ్లాలి. ముగ్గురు వెళ్లినా అది ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధ‌మే. కానీ ఇక్క‌డ‌ ఒక బైక్‌మీద ఇద్ద‌రు కాదు ముగ్గురు కాదు ఏకంగా ఏడుగురు వెళ్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్‌మీడియ‌లో వైర‌ల్‌గా మారింది. అది బైక్ అనుకుంటున్నారా ఆటో అనుకుంటున్నారా అని నెటిజ‌న్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఒక వ్య‌క్తి బైక్‌పై ముందు ఇద్ద‌రు పిల్ల‌లు, వెన‌క ఇద్ద‌రు మ‌హిళ‌లు కూర్చొని.. ఆ మ‌హిళ‌లు ఇద్ద‌రు పిల్ల‌ల్ని ఎత్తుకున్నారు. ఇలా మొత్తుం ఏడుగురు క‌లిసి ఒక బైక్‌పై వెళ్తున్న ఈ వీడియో … Read more