• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అది బైకా ఆటోనా భ‌య్యా? ఒక బైక్‌పై ఏడుగురా?

    సాధార‌ణంగా బైక్‌పై ఇద్ద‌రు వెళ్లాలి. ముగ్గురు వెళ్లినా అది ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధ‌మే. కానీ ఇక్క‌డ‌ ఒక బైక్‌మీద ఇద్ద‌రు కాదు ముగ్గురు కాదు ఏకంగా ఏడుగురు వెళ్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్‌మీడియ‌లో వైర‌ల్‌గా మారింది. అది బైక్ అనుకుంటున్నారా ఆటో అనుకుంటున్నారా అని నెటిజ‌న్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఒక వ్య‌క్తి బైక్‌పై ముందు ఇద్ద‌రు పిల్ల‌లు, వెన‌క ఇద్ద‌రు మ‌హిళ‌లు కూర్చొని.. ఆ మ‌హిళ‌లు ఇద్ద‌రు పిల్ల‌ల్ని ఎత్తుకున్నారు. ఇలా మొత్తుం ఏడుగురు క‌లిసి ఒక బైక్‌పై వెళ్తున్న ఈ వీడియో షాక్‌కు గురిచేస్తుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv