• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బాబు బాగా రిచ్.. రూ.11 లక్షల బైక్‌పై పాలవ్యాపారం

    ఓ వ్యక్తి అత్యంత ఖరీదైన బైక్‌పై ఇంటింటికీ తిరిగి పాలు పోస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. [హార్లే డేవిడ్‌సన్](url) బైక్‌పై రెండు వైపులా పాల క్యాన్లు తగిలించుకుని ఇంటింటికీ తిరిగీ పాలు పోస్తున్నాడు. బైక్ నెంబర్ ప్లేట్‌పై గుజ్జర్ అని రాసి ఉంది. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు. కాగా దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.‘‘ హార్లీ సంస్థ ఇండియాను ఇందుకే వీడి వెళ్లిందేమో’’ అంటూ ఒకరు.. ‘‘తన కుటుంబానికి అండగా నిలవాలని ఈ పని చేస్తున్నాడేమో’’ అంటూ మరొకరు వ్యాఖ్యానించారు.

    https://www.instagram.com/reel/CmUArpYjpku/?utm_source=ig_web_copy_link
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv