రామబాణం ట్విట్టర్ రివ్యూ
ఈరోజు విడుదలైన రామబాణం ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వస్తోంది. ఫ్యామిలి సెంటిమెంట్‌తో కథ ఉంది. ఎక్కడ బోర్ కొట్టదని చెబుతున్నారు. గోపిచంద్ జగపతి బాబు మధ్య సెంటిమెంట్ బాగా తీశారు. గోపిచంద్ కామెడీ టైమింగ్, ఫైట్స్ బాగున్నాయి. డింపుల్ హయతి సాంప్రదాయబద్దంగా ఉంది. రోటిన్ స్టోరీ, సాంగ్స్ అంత మెప్పించవు. కొన్ని సీన్లు ప్రేక్షకులు ముందే ఊహించే విధంగా ఉండటం మైనస్. పూర్తి రివ్యూ మరికాసేపట్లో.. #Ramabanam – Public Talk ?? Yt link – https://t.co/8oynoQA1C7#RamabanamReview #Gopichand … Read more