ఫోటో కోసం రణ్‌బీర్‌ను దగ్గరకు లాగిన ఆలియా
బాలీవుడ్ జంట రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ కలిసి నటించిన ‘బ్రహ్మాస్త్ర’ ఇటీవల విడుదలై పర్వాలేదనిపించింది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఎయిర్ పోర్ట్‌లో కనిపించిన ఈ జంటను ఫోటో తీసేందుకు అక్కడి మీడియా ప్రయత్నించింది. ఆ క్రమంలో రణ్‌బీర్ ఆలియాకు కొంచెం దూరంగా ఉండడంతో, అతడిని దగ్గరకు లాక్కొని మరీ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆలియా చేసిన ఈ చిలిపి పనికి సంబంధించిన [వీడియో](url) వైరల్ అవుతుంది. I CAN'T BREATH !!! THEY ARE FREAKIN TOO CUTE ?❤#ranbirkapoor #aliabhatt … Read more