• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఫోటో కోసం రణ్‌బీర్‌ను దగ్గరకు లాగిన ఆలియా

    బాలీవుడ్ జంట రణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్ కలిసి నటించిన ‘బ్రహ్మాస్త్ర’ ఇటీవల విడుదలై పర్వాలేదనిపించింది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఎయిర్ పోర్ట్‌లో కనిపించిన ఈ జంటను ఫోటో తీసేందుకు అక్కడి మీడియా ప్రయత్నించింది. ఆ క్రమంలో రణ్‌బీర్‌ ఆలియాకు కొంచెం దూరంగా ఉండడంతో, అతడిని దగ్గరకు లాక్కొని మరీ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆలియా చేసిన ఈ చిలిపి పనికి సంబంధించిన [వీడియో](url) వైరల్ అవుతుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv