• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అభిమాని ఫోన్ విసిరేసిన రణ్‌బీర్

  పదే పదే సెల్ఫీ కోసం ఓ అభిమాని ప్రయత్నించగా.. ఆ ఫోన్ తీసుకుని రణ్‌బీర్ కపూర్ వెనక్కి పడేశాడు. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. వీడియోను బట్టి చూస్తే తొలుత అభిమాని కోరిక మేరకు రణ్‌వీర్ నవ్వుతూ సెల్ఫీకి పోజులిచ్చాడు. అనంతరం ఫొటో బాగా రాలేదని.. మళ్లీ రణ్‌బీర్‌తో తీయడానికి ప్రయత్నించాడు. అయినా నవ్వుతూనే సెల్ఫీ ఇచ్చాడు. అప్పటికీ కూడా అభిమాని మారకపోవడంతో ఫోన్ తీసుకుని వెనక్కి విసిరేశాడు. దీనిపై భిన్న స్పందనలు వస్తున్నాయి. కొందరు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు … Read more

  ఫోటో కోసం రణ్‌బీర్‌ను దగ్గరకు లాగిన ఆలియా

  బాలీవుడ్ జంట రణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్ కలిసి నటించిన ‘బ్రహ్మాస్త్ర’ ఇటీవల విడుదలై పర్వాలేదనిపించింది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఎయిర్ పోర్ట్‌లో కనిపించిన ఈ జంటను ఫోటో తీసేందుకు అక్కడి మీడియా ప్రయత్నించింది. ఆ క్రమంలో రణ్‌బీర్‌ ఆలియాకు కొంచెం దూరంగా ఉండడంతో, అతడిని దగ్గరకు లాక్కొని మరీ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆలియా చేసిన ఈ చిలిపి పనికి సంబంధించిన [వీడియో](url) వైరల్ అవుతుంది. I CAN'T BREATH !!! THEY ARE FREAKIN TOO CUTE ?❤#ranbirkapoor #aliabhatt … Read more

  బ్రహ్మాస్త్ర టీమ్ కు చేదు అనుభవం

  ‘బ్రహ్మాస్త్ర’ సినిమా ప్రమోషన్లలో రణ్ బీర్, ఆలియా బిజీబిజీగా ఉన్నారు. తమ సినిమా విజయం సాధించాలని ఉజ్జయిని మహాంకాళి ఆలయాన్ని దర్శించుకునేందుకు వెళ్లారు. అక్కడ వీరికి నిరసన ఎదురైంది. బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆలయ ఆవరణలో ఆందోళన చేశారు. 11ఏళ్ల కిందట ఓ ఇంటర్వ్యూలో రణ్ బీర్ తనకు ‘బీఫ్’ ఇష్టమని చెప్పాడట. వాటిని ఇప్పుడు ట్రెండ్ చేస్తూ.. నిరసనకు దిగారు. దీంతో పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు. వీడియో కోసం Watch On పై క్లిక్ చేయండి. उज्जैन : फिल्म ब्रह्मास्त्र के … Read more

  ఎయిర్‌పోర్టులో ట్రెడీష‌న‌ల్ లుక్‌లో ర‌ణ్‌బీర్, ఆలియా

  ర‌ణ్‌బీర్‌క‌పూర్‌, ఆలియా భ‌ట్ ప్ర‌స్తుతం బ్ర‌హ్మాస్త్ర ప్ర‌మోష‌న్స్‌లో బిజీగా ఉన్నారు. తాజాగా ముంబ‌యి ఎయిర్‌పోర్టులో ఇద్ద‌రూ ట్రెడీష‌న‌ల్ లుక్‌లో క‌నిపించారు. వారితో పాటు ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ కూడా ఉన్నారు. ఇటీవ‌లే హైద‌రాబాద్‌లో సంద‌డి చేసిన ఈ జంట తెలుగులో మాట్లాడి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు. బ్ర‌హ్మాస్త్ర మూవీ సెప్టెంబ‌ర్ 9న రిలీజ్ కానుంది. నాగార్జున‌, అమితాబ్ ఇందులో కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు.

  ఆలియా పాడిన పాటకు రాజమౌళి ఫిదా !

  ‘బ్రహ్మాస్త్రం’ మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఆలియా భట్ పాడిన పాట తెగ వైరల్ అవుతోంది. ‘బ్రహ్మాస్త్రం’లోని ‘కుంకుమలా నువ్వే’ అనే పాటను చాలా చక్కగా పాడి ఆకట్టుకుంది. ఆలియా పాడుతుండగా రాజమౌళితో పాటు స్టేజ్ మీద ఉన్న వారందరూ అలా చూస్తూ ఉండిపోయారు. మీరు కూడా ఆమె పాడిన పాటను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి. ఆలియా పాడిన పాట ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో తెలపండి. Alia singing in Telugu ? One of the best … Read more

  బిగ్‌బాస్ స్టేజీపై ఆలియా తెలుగు పాట

  బిగ్‌బాస్ సీజన్ 6 సెప్టెంబ‌ర్ 4న గ్రాండ్‌గా ప్రారంభ‌మైంది. ఈ సీజ‌న్‌కు గెస్ట్‌లుగా బ్ర‌హ్మాస్త్ర టీమ్ ఆలియా భ‌ట్, ర‌ణ్‌బీర్ క‌పూర్ వ‌చ్చారు. అయితే ర‌ణ్‌బీర్ తెలుగులో మాట్లాడుతూ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాడు. మంచి సినిమాల‌ను తెలుగు ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఆద‌రిస్తార‌ని చెప్పాడు. బ్ర‌హ్మాస్త్ర పార్ట్ 2 స‌మ‌యానికి మొత్తం తెలుగు నేర్చుకుంటాన‌ని చెప్పాడు. ఇక ఆలియా బ్ర‌హ్మాస్త్ర నుంచి తెలుగులో కుంకుమ‌లా పాట పాడి అల‌రించింది.

  ర‌ణ్‌బీర్ నీకు బుద్దుందా? అంటూ మండిప‌డుతున్న‌ నెటిజ‌న్లు

  ‘బ్ర‌హ్మాస్త్ర’ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా నిన్న ర‌ణ్‌బీర్ క‌పూర్, ఆలియా భ‌ట్, అయాన్ ముఖ‌ర్జీ ఇన్‌స్టాల లైవ్‌లో ముచ్చ‌టించారు. అయితే మీరు ఎందుకు మూవీని అన్ని ప్రాంతాల్లో ప్ర‌మోట్ చేయ‌లేదు అని ఫ్యాన్స్ అడిగారు. దీనిపై స్పందించిన ఆలియా మేము అన్ని న‌గ‌రాల‌కు తిరిగి ప్ర‌మోట్ చేస్తాము అని చెప్పింది. వెంట‌నే ర‌ణ్‌బీర్ మేము ఎందుకు రావట్లేదంటే ఇక్క‌డ ఒక‌రు భారీగా పెరుగుతున్నారంటూ ఆలియా ప్రెగ్నెన్సీని ఉద్దేశించి అన్నాడు. దీంతో ఆలియా బుంగ‌మూతి పెట్ట‌డంతో, జోక్ చేశాను సారీ అన్నాడు. కానీ దీనిపై నెటిజన్లు విమ‌ర్శ‌లు … Read more

  బ్రహ్మాస్త్ర ప్ర‌మోష‌న్స్‌లో బిజీగా ఉన్న ఆలియాభ‌ట్

  బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ ఆలియా భ‌ట్ మ‌రికొన్ని రోజుల్లో త‌ల్లి కాబోతుంది. ప్ర‌స్తుతం ఆమె ‘బ్ర‌హ్మాస్త్ర’ ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉంది. బ్ర‌హ్మాస్త్ర మొద‌టి భాగం శివ సెప్టెంబ‌ర్ 9న రిలీజ్ కాబోతుంది. భ‌ర్త ర‌ణ్‌బీర్‌తో క‌లిసి ఆమె ఈ సినిమాలో న‌టించింది. తాజాగా ఆలియా, ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ క‌లిసి క‌ర‌ణ్ జోహార్ ఆఫీస్‌లో క‌నిపించారు. బ్లూ క‌ల‌ర్ షార్ట్‌ టాప్‌పై వైట్ క‌ల‌ర్ కోట్‌తో ఆలియా స్టైలిష్‌గా క‌నిపించింది. బ్ర‌హ్మాస్త్ర‌లో అమితాబ్, నాగార్జున‌, మౌనీరాయ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

  లేటెస్ట్ ఫోటోషూట్‌లో అద‌ర‌గొట్టిన ఆలియా భ‌ట్

  బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్ త్వ‌ర‌లో త‌ల్లి కాబోతుంది. అయిన‌ప్ప‌టికీ సినిమా షూటింగ్‌ల‌తో బిజీగా గ‌డుపుతుంది. అయితే నేడు ర‌ణ్‌వీర్ సింగ్‌తో న‌టిస్తున్న ‘రాఖీ ఔర్ రాణీ’ షూటింగ్‌ల్ త‌న పార్ట్ పూర్త‌యిన‌ట్లు తెలిపింది. మ‌ళ్లీ వ‌చ్చే ఏడాది క‌లుసుకుందామ‌ని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. క సినిమాల‌ను ప‌క్క‌న‌పెట్టి కొంత‌కాలం ఆలియా రెస్ట్ తీసుకోనున్న‌ట్లు తెలుస్తుంది. ఆమె న‌టించిన ‘డార్లింగ్స్’ మూవీ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో ఆగ‌స్ట్ 5న స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ సంద‌ర్భంగా ఆలియా తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఫోటోలు వైర‌ల్‌గా … Read more